¡Sorpréndeme!

బాబుకు రేవంత్ షాక్: జగన్‌కు లాభమే | Oneindia Telugu

2017-11-02 1,516 Dailymotion

Chandrababu naidu meeting with TTDP leaders on thursday at Hyderabad. Chandrababu Naidu may discuss with party leaders on Revanth Reddy resignation issue.
తెలంగాణలో పార్టీ బలోపేతం చేసే విషయమై ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం నాడు పార్టీ నేతలతో చర్చించనున్నారు. రేవంత్‌తో పాటు కీలక నేతలు పార్టీని వీడి వెళ్ళిన నేపథ్యంలో చోటుచేసుకొన్న పరిణామాలపై బాబు చర్చించనున్నారు.దీంతో పాటుగా రేవంత్‌రెడ్డి ఎమ్మెల్యే పదవికి చేసిన రాజీనామాపై ఏం చేయాలనే దానిపై కూడ పార్టీ నేతలతో చంద్రబాబునాయుడు చర్చించనున్నారు.తెలంగాణలో అనుసరించాల్సిన వ్యూహంపై టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేయనున్నారు. భవిష్యత్‌లో ఈ రకమైన ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై కూడ పార్టీ నేతలతో బాబు చర్చించే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.